Surprise Me!

Nandamuri Balakrishna & Boyapati Srinu Visit Siddhivinayak Temple Mumbai | Asianet News Telugu

2025-11-14 1 Dailymotion

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు, దర్శకుడు బోయపాటి శ్రీను గారు అఖండ 2: ది తాండవం సాంగ్ లాంచ్ ఈవెంట్ కోసం ముంబైకి గ్రాండ్‌గా ల్యాండ్ అయ్యారు. నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి శ్రీను ముంబైలోని ప్రసిద్ధ సిద్దివినాయక దేవాలయాన్ని సందర్శించారు. కొత్త సినిమా పనుల నడుమ ఇద్దరూ ప్రత్యేక పూజలు నిర్వహించి, విజయవంతం కోసం ప్రార్థనలు చేశారు. దేవాలయంలో బాలయ్య–బోయపాటి దర్శనం చూసేందుకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు.

#Balakrishna #NandamuriBalakrishna #akhanda2 #akhanda2thaandavam #BoyapatiSrinu #SiddhivinayakTemple #Mumbai #Balayya #Tollywood #MassGod #TempleVisit #NBK #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Download the Asianet News App now! Available on Android & iOS

👉 Android:
https://play.google.com/store/apps/details?id=com.vserv.asianet&hl=en_IN

👉 iOS:
https://apps.apple.com/in/app/asianet-news-official/id1093450032

Like and Subscribe:

WhatsApp ► https://whatsapp.com/channel/0029Va5bM8l2v1IpqGwjv30T
Website ► https://telugu.asianetnews.com/
YouTube ► https://www.youtube.com/@AsianetNewsTelugu
Facebook ► https://www.facebook.com/AsianetNewsTelugu/
Twitter ► https://x.com/asianetnewstl
Instagram ► https://www.instagram.com/asianetnews.telugu/

Buy Now on CodeCanyon